CWC 2023: IND vs NZ Semis: భరించలేని ఉక్కపోత.. శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్! | Telugu OneIndia

2023-11-15 2

IND vs NZ: Can Shubman Gill return to bat after going off retired hurt? explained | వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా సాగుతున్న శుభ్‌మన్ గిల్‌కు నరం పట్టేయడంతో అర్థాంతరంగా మైదానం వీడాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించిన శుభ్‌మన్ గిల్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించాడు.

#CWC2023
#INDvsNZ
#ShubmanGillRetiredHurt
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#ICC
#International
#ViratKohli
~PR.40~ED.232~